మురిసిన మోనాలిసా.. బర్గర్‌ కావాలంటున్న భామ - social look of cinema celebrities
close
Published : 21/02/2021 01:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మురిసిన మోనాలిసా.. బర్గర్‌ కావాలంటున్న భామ

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: వీకెండ్‌ వైబ్స్‌ అంటూ నటి, నిర్మాత ఛార్మి ఒక ఫొటో పంచుకుంది. అందులో విజయ్ దేవరకొండ‌, అనన్యతో ఆమె ముచ్చటిస్తూ కనిపించింది. వీళ్ల ముగ్గురి కలయికలో ‘లైగర్‌’ చిత్రం వస్తున్న విషయం తెలిసిందే.

* మీరు ధరించే వాటిలో అన్నింటికంటే అందమైనది ఆత్మవిశ్వాసమే అంటోంది బాలీవుడ్‌ నటి మోనాలిసా. పెళ్లి కూతురు వేషంలో మురిసిపోయిందామె.

* బాలీవుడ్‌ భామ అనన్యకు బర్గర్‌ కావాలంట.

* మెగాస్టార్‌ చిరంజీవి దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు చెప్పారు మెగాబ్రదర్‌ నాగబాబు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని