సమ్మర్‌ మూడ్‌లో కీర్తి.. బికినీలో బిపాస.. - social look of cinema celebrities
close
Published : 01/03/2021 01:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సమ్మర్‌ మూడ్‌లో కీర్తి.. బికినీలో బిపాస..

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎవ్వరూ తోడులేని స్థితి నుంచి ఎంతోమంది ప్రేమను పొందేవరకూ సాగిన ఈ ఆరేళ్ల ప్రయణాన్ని గుర్తు చేసుకొని మురిసిపోతోంది హీరోయిన్‌ శ్రద్ధాశ్రీనాథ్‌. ఒకానొక సమయంలో వీధి దీపాల కింద మేకప్‌ వేసుకున్న పరిస్థితులను ఆమె గుర్తు చేసుకుంది. 

* ‘మహానటి’ కీర్తి సురేశ్‌కు అందరి కంటే ముందుగానే వేసవి మొదలైంది. సమ్మర్‌ మూడ్‌ అంటూ ఆమె ఫొటోలు పంచుకుంది. 

* మిమ్మల్ని మీరు ప్రేమించండి అంటోంది బాలీవుడ్‌ నటి బిపాసబసు. ఆమె బికినీలో ఉన్న ఫొటోలను పంచుకుంది. 

* సినీ నటుడు సునీల్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ కలర్‌ఫొటో హీరో సుహాస్‌ ఒక పోస్టు చేశాడు.

* నేను కలలు కనే వ్యక్తిని అంటోంది బాలీవుడ్‌ నటి మలైకా అరోరా. తదేకంగా ఆలోచిస్తున్న ఒక ఫొటో పంచుకుందామె. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని