కీర్తి గుంజీలు.. అప్సర అలక.. 18ఏళ్ల దిల్‌ - social look of cinema celebrities
close
Published : 06/04/2021 04:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కీర్తి గుంజీలు.. అప్సర అలక.. 18ఏళ్ల దిల్‌

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ గుంజీలు తీసింది. బెట్‌లో ఓడిపోవడం వల్ల ఇలా శిక్ష అనుభించాల్సి వచ్చిందని వాపోయిందీ హీరోయిన్‌.

* అప్సరరాణి అలిగింది. వారాంతం అయిపోయిందనే విషయం తెలుసుకున్నప్పుడు తన పరిస్థితిని ఎలా ఉంటుందో తన భావాలను ఆమె ఫొటో రూపంలో పంచుకుంది.

* హీరోయిన్‌ మీరాచోప్రా గుర్తుందా..? అదేనండి ‘బంగారం’ సినిమాలో పవన్‌కల్యాణ్‌తో కలిసి నటించింది. జీవితాన్ని రంగులమయం చేసుకోవాలంటూ ఆమె ఓ పోస్టు చేసింది.

* నటి అమీషాపటేల్‌.. గోవా బీచ్‌లో ఎంజాయ్‌ చేస్తోంది. గొడుగు నీడలో ఉన్నప్పటి ఒక చిన్న దృశ్యాన్ని ఆమె పంచుకుంది.

* నితిన్‌ ‘దిల్‌’ సినిమాకు నేటితో 18ఏళ్లు నిండాయి. ఆ సినిమాతోనే నిర్మాత రాజు కాస్త దిల్‌రాజుగా మారారు. కాగా.. పద్దెనిమిదేళ్ల దిల్‌ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో నితిన్‌ తన ఆనందాన్ని పంచుకున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని