రాశి ముద్దులాట.. విష్ణు జంప్‌.. భూమిక ‘ఖుషి’   - social look of cinema celebrities
close
Published : 28/04/2021 01:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాశి ముద్దులాట.. విష్ణు జంప్‌.. భూమిక ‘ఖుషి’ 

సోషల్‌ లుక్‌: తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: అసలైన ప్రేమ అంటే ఇదేనంటూ నటి రాశీఖన్నా ఒక వీడియోను పంచుకుంది. అందులో ఒక చిన్నారికి ముద్దులు పెడుతూ కనిపించిందామె.

* 40 ప్రయత్నాల తర్వాత ఎట్టకేలకు అనుకున్నట్లుగా జంప్‌ చేశానని మంచు విష్ణు ఒక వీడియో పంచుకున్నారు.

* నటి పూనమ్‌కౌర్‌ బురదమయంగా మారింది. తన స్నేహితులతో కలిసి బురద పూసుకొని ఫొటోలకు పోజులిచ్చింది. యోగినీస్‌ అంటూ ఫొటో పోస్టు చేసింది.

* ఖుషి వచ్చి 20ఏళ్లు దాటిన సందర్భంగా హీరోయిన్‌ భూమిక అప్పటి జ్ఞాపకాలు నెమరువేసుకుంటోంది.

* హీరోయిన్‌ కామ్నా జెఠ్మలాని ఇంట్లోనే వర్కౌట్‌ చేస్తోంది. త్వరలోనే అంతా సర్దుకుంటుందంటూ ఆమె కరోనాను ఉద్దేశిస్తూ పోస్టు చేసింది.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని