అనన్య ఆట.. అయ్యోపాపం అలీరెజా.. - social look of cinema celebrities
close
Published : 13/06/2021 01:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అనన్య ఆట.. అయ్యోపాపం అలీరెజా..

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: మల్లేశం సినిమా కోసం కొన్ని రోజులు స్వయంగా పల్లెటూరిలో ఉన్నానంటూ ఆ సినిమా హీరోయిన్‌ అనన్య చెప్పుకొచ్చింది. గచ్చకాయలు ఆడుతూ ఆమె ఒక వీడియో పంచుకుంది.

* హీరోయిన్‌ పూజారామచంద్రన్‌ తెలుగు వర్ణపు దుస్తుల్లో మెరిసిపోయింది.

* బిగ్‌బాస్‌ ఫేమ్‌ సామ్రాట్‌ తన భార్యతో కలిసి సెల్ఫీలకు పోజులిచ్చాడు. అవతలి వ్యక్తిలో మీకు ఏదైనా విషయం నచ్చితే వెంటనే చెప్పేయండని అంటున్నాడు.

* అలీరెజాను చూస్తే అయ్యోపాపం అనాల్సిందే. చాటుగా స్నాక్స్‌ తినేసిన అలీ.. అవే స్నాక్స్‌ను తన భార్య తీసుకెళ్లి కుక్కపిల్లకు పెట్టడంతో మింగలేక కక్కలేక అవస్థలు పడ్డాడు.

* తుమ్మడం కరోనా లక్షణం అని కుక్కపిల్లకు కూడా తెలిసిపోయినట్లుంది. హిమజ ఒక వీడియో పోస్టు చేసింది చూడండి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని