బికినీలో కియారా.. మలైకా యోగా చిట్కాలు - social look of cinema celebrities
close
Updated : 06/07/2021 04:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బికినీలో కియారా.. మలైకా యోగా చిట్కాలు

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: శ్రీదేవి తనయ జాన్వీకపూర్‌ మరోసారి హాట్‌ ఫొటోషూట్‌తో రెచ్చిపోయింది.

* బాలీవుడ్‌ బ్యూటీ కియారా అడ్వాణీ కూడా బికినీలో సందడి చేసింది.

* తండ్రి.. బాబాయ్‌.. అబ్బాయ్‌.. ఒకే ఫొటోలో ఉంటే..! హీరో ఆది తన తండ్రి సాయికుమార్‌, బాబాయ్‌ రవిశంకర్‌తో కలిసి ఫొటోలకు పోజులిచ్చాడు.

* కొవ్వును కరిగించే టిప్స్‌ చెప్తోంది బాలీవుడ్‌ నటి మలైకా అరోరా. ఇలా మన సినీతారలు సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్న విశేషాలు మీకోసం..






















మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని