అషూ అల్లరి.. ఇలియానా కంటతడి - social look of cinema celebrities
close
Published : 10/05/2021 04:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అషూ అల్లరి.. ఇలియానా కంటతడి

Social Look: తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘నా సావు నేను సస్తా నీకెందుకు..? అనేది ఒకప్పటి మాట.. ఇప్పుడు నా బతుకు నేను బతుకుతా.. నా అవసరం’ అంటున్నాడు నటుడు ప్రియదర్శి. కరోనాను ఉద్దేశిస్తూ రెండు ఫొటోలను పోల్చి పోస్టు చేశాడు.

* మనకు ఉన్నదాంట్లోనే సంతృప్తిగా ఉండటమే అసలైన సంతోషం అంటోంది ముద్దుగుమ్మ నిక్కి తంబోలి.

* కొండలపై ఉండి కెమెరాకు పోజులిచ్చింది అనన్య. ఒక వీడియోను పోస్టు చేసిందామె.

* స్టైలిష్‌ లుక్‌లో ఒక ఫొటో పంచుకున్నాడు భళ్లాలదేవుడు రానా.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని