సుహానాఖాన్‌ తళుక్కులు.. హన్సిక ఎదురుచూపులు - social look
close
Published : 01/01/2021 01:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సుహానాఖాన్‌ తళుక్కులు.. హన్సిక ఎదురుచూపులు

సోషల్‌ లుక్‌: తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినీ హీరో నితిన్‌ జంట ఒక ఫొటోను అభిమానులతో పంచుకుంది. ‘ఈ సంవత్సరం పరిపూర్ణం కాకపోవచ్చు.. కానీ.. కొన్ని పాఠాలైతే నేర్పింది’ అంటూ ఆ పోస్టులో పేర్కొంది.

* హీరోయిన్‌ కీర్తీసురేశ్‌ పడవ నడిపింది. దానికి సంబంధించిన వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.

* బాలీవుడ్‌ కింగ్‌ఖాన్‌ షారుఖ్‌ కూతురు.. సుహానాఖాన్‌ సోషల్‌ మీడియాలో తళుక్కుమంటూ కుర్రకారుకు మత్తెక్కిస్తోంది. తాజాగా ఆమె పంచుకున్న ఒక ఫొటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 

* హీరోయిన్‌ కియారా అడ్వాణీ సముద్రతీరంలో ఉన్నప్పటి ఒక ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. 

* బాలీవుడ్‌ నటి కరీనా కపూర్‌ తన భర్త సైఫ్‌ అలీఖాన్‌, కుమారుడు తైమూర్‌ అలీఖాన్‌తో కలిసి ఉన్న ఫొటోను పంచుకుంది. 

* యువనటుడు నందు ‘నూతన సంవత్సరం.. కొవిడ్‌ టీకా’ను ఉద్దేశిస్తూ ఒక సందేశాత్మక చిత్రాన్ని పంచుకున్నాడు.

* హీరోయిన్‌ హన్సిక ఇసుకలో కూర్చొని ‘2021 కోసం ఎదురుచూస్తున్నా’నని ఒక పోస్టు చేసింది.

ఇంకా ఎవరెవరు ఏయే పోస్టు చేశారో చూసేయండి మరి..

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని