సూపర్‌స్టార్లతో సుధీర్‌.. తాప్సీ లవ్‌ @ఫస్ట్‌ ఫైట్‌ - social look
close
Published : 17/02/2021 01:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సూపర్‌స్టార్లతో సుధీర్‌.. తాప్సీ లవ్‌ @ఫస్ట్‌ ఫైట్‌

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: హీరో సుధీర్‌బాబు ఒకేసారి సూపర్ ‌స్టార్లందరితో కలిసి ఫొటో దిగాడు. వాళ్లంతా ఒకేదగ్గరికి ఎక్కడ కలిశారనుకుంటున్నారా..? అలా ఏం లేదు. తన సినిమా షూటింగ్‌లో భాగంగా వాళ్ల బొమ్మలతో ఫొటోకు సుధీర్‌బాబు పోజు ఇచ్చాడు.

* మీ అందమైన శరీరంపై నమ్మకం ఉంచండి. మీ సామర్థ్యమేంటో అదే చూపిస్తుందంటున్నాడు హీరో కార్తికేయ. కండలు తిరిగిన దేహంతో ఉన్న ఫొటోలు పంచుకున్నాడు. 

* అప్పట్లో తీసిన ఫొటోల్లో ఇదీ ఒకటంటూ యువ కథానాయకుడు ప్రియదర్శి దాచిన చిత్రాన్ని పంచుకున్నాడు.

* లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ ఫైట్‌ అంటోంది సొట్టబుగ్గల సుందరి తాప్సీ. ‘లూప్లాపేట’ హీరో తాహిర్ రాజ్ భాసిన్‌తో దిగిన ఫొటోను పంచుకుంది. ఆ చిత్రంలో తాప్సీయే హీరోయిన్‌.

* అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు చెప్పింది మంచులక్ష్మి. గంగా నది ఒడ్డున ఉన్నప్పటి ఫొటో ఆమె పంచుకుంది.


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని