బిపాసా మంకీలవ్‌.. అదా పర్పుల్‌ హెయిర్‌ సెల్ఫీ - social look
close
Published : 23/02/2021 01:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బిపాసా మంకీలవ్‌.. అదా పర్పుల్‌ హెయిర్‌ సెల్ఫీ

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్: తాను ఏం ఫీల్‌ అవుతున్నానో నిర్ణయించుకోలేకపోతున్నాను అంటూ ఆలోచనలో పడింది కథానాయిక హెబ్బా పటేల్‌.

* బాలీవుడ్‌ కథానాయిక బిపాసా బసు తన భర్తతో కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్‌ చేస్తున్నారు. అక్కడి బీచ్‌లో దిగిన ఫొటోను ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ ‘మంకీ లవ్’ అంటూ చెప్పుకొచ్చారు.

* నాకు నచ్చిన నీలం అంటూ తాను ధరించిన లైట్‌ కలర్‌ బ్లూ డ్రెస్‌ని ఉద్దేశిస్తూ ఓ ఫొటోను పోస్ట్‌ చేశారు అందాల భామ అదితిరావు హైదరీ.

* పసుపు వర్ణంతో నిండిన ఔట్‌ఫిట్‌లో చేసిన ఫొటోషూట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులకు చూపించారు తెలుగు నాయిక ఈషా రెబ్బా.

*  లెహంగాలో దర్శనమిచ్చి అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంటుంది ముద్దుగుమ్మ నివేథా పేతురాజ్‌.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని