దుబాయ్‌లో బన్నీ.. బాక్సర్‌గా రాశీ.. దిశా విన్యాసం - social look
close
Published : 25/02/2021 01:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దుబాయ్‌లో బన్నీ.. బాక్సర్‌గా రాశీ.. దిశా విన్యాసం

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్:  కథానాయకుడు అల్లు అర్జున్‌ కుటుంబంతో కలిసి దుబాయ్‌ వెళ్లారు. ప్రసిద్ధిగాంచిన థీమ్‌ పార్క్‌ ‘బాలీవుడ్‌ పార్క్స్‌’లో పిల్లలతో సరదాగా గడిపారు. ఆ వీడియోను బన్నీ సతీమణి స్నేహారెడ్డి ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు.

* ఫిట్‌నెస్‌ కోసం బాక్సింగ్‌ కూడా చేస్తున్నారు కథానాయిక రాశీఖన్నా. బాక్సింగ్‌ చేస్తోన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు. 

* ప్రముఖ బాలీవుడ్‌ నటులు అజయ్‌ దేవగణ్‌, కాజోల్‌ వివాహమై బుధవారంతో 22 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా అజయ్‌పై ఉన్న ప్రేమను సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేశారు కాజోల్‌.

* షర్ట్‌లెస్‌ ఫొటో షూట్‌లో పాల్గొన్నారు కథానాయకుడు సుశాంత్‌. ఆ ఫొటోషూట్‌ వీడియో అభిమానుల కోసం ఇన్‌స్టాలో షేర్ చేశారు.

* విన్యాసం చేస్తున్న వీడియోతో అందరిని ఆశ్చర్యంలో పడేసింది బాలీవుడ్‌ భామ దిశా పటానీ.


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని