మేనకోడలితో హృతిక్‌.. మంచు లక్ష్మి క్రికెట్‌ - social look
close
Published : 09/03/2021 02:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మేనకోడలితో హృతిక్‌.. మంచు లక్ష్మి క్రికెట్‌

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌ మేనకోడలు సురానికా ఆహారానికి సంబంధించి ఆన్‌లైన్‌ వ్యాపారం ప్రారంభించనుంది. మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె గురించి అభిమానులకు తెలియజేశారు హృతిక్‌.

* మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ తాను నటిస్తోన్న ‘5డబ్ల్యూస్‌’ చిత్రంలోని ఫొటోని పంచుకున్నారు పాయల్‌ రాజ్‌పుత్‌. ఈ చిత్రంలో పాయల్‌.. పోలీసు అధికారిణి పాత్ర పోషిస్తున్నారు.

* నటి ఐశ్వర్య రాజేశ్‌ ప్రస్తుతం మాల్దీవుల్లో ఉన్నారు. అక్కడి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ, ఆ అనుభూతిని ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. 

* ప్రముఖ నటి శోభన క్లాసికల్‌ డ్యాన్స్‌కి సంబంధించిన భంగిమలు మహిళలకు నేర్పిస్తూ ఓ వీడియో రూపొందించారు. దీన్ని అభిమానులతో పంచుకుంటూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

* వీళ్లతోపాటు చాలామంది తారలు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలియజేశారు.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని