నో ఫిల్టర్‌ పరిణీతి.. ఇటలీలో ఖిలాడి.. చీరతో నివేదా - social look
close
Published : 15/03/2021 01:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నో ఫిల్టర్‌ పరిణీతి.. ఇటలీలో ఖిలాడి.. చీరతో నివేదా

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ రోజుల్లో ఈ ఇద్దరిని ఇలా చూడటం అరుదు. నా దక్షిణ, ఉత్తర ధ్రువాలు ఈ తోబుట్టువులు అంటూ గౌతమ్‌, సితారపై ఉన్న ప్రేమను తెలియజేశారు మహేశ్‌ బాబు సతీమణి, నటి నమ్రతా శిరోద్కర్‌. 

* తాను కథానాయకుడిగా నటిస్తోన్న ‘ఖిలాడి’ చిత్రం షూటింగ్‌ కోసం ఇటలీ వెళ్లారు రవితేజ. అక్కడ నవ్వులు చిందిస్తూ దిగిన ఫొటోని అభిమానులతో పంచుకున్నారు.

* ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఆమీర్‌ఖాన్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు బాలీవుడ్‌ నటి కరీనా కపూర్‌. 

* ఆదివారం బద్దకంగా ఉంటుందంటూ చెప్పుకొచ్చింది బాలీవుడ్‌ బ్యూటీ భూమి పెడ్నేకర్‌. 

* మీకు కావాల్సిన ప్రతిదీ మీలోనే ఉంది అని ఇన్‌స్టాలో రాసుకొచ్చింది లక్ష్మీరాయ్‌.

 


 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని