ఆలోచనల్లో సామ్‌.. హీటెక్కిస్తోన్న రాధిక - social look
close
Updated : 24/03/2021 13:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆలోచనల్లో సామ్‌.. హీటెక్కిస్తోన్న రాధిక

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు


ఇంటర్నెట్‌ డెస్క్‌:  ఆనందాన్ని పంచుకోండి. కరోనాని కాదు అంటూ రెండు కొత్త ఫొటోల్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకుంది ‘ఉప్పెన’ భామ కృతి శెట్టి.

* ఇలియానా నటించిన ‘ది బిగ్‌ బుల్‌’ ఏప్రిల్‌ 8న విడుదల కాబోతుంది. ప్రచారంలో భాగంగా ఆమె పోషించిన పాత్ర గురించి వివరిస్తూ సంబంధిత ఫొటోలు షేర్‌ చేసింది.

* ఫొటోషూట్‌లో భాగంగా దిగిన ఓ ఫొటోని పోస్ట్‌ చేసింది రాధికా ఆప్టే. కాస్త హాట్‌గా కనిపించి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారామె. 

* ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్‌ ఇన్‌స్టా వేదికగా తన తల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. 

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని