కరీనా ఎదురు చూపులు.. కొత్త బ్యాగ్‌తో కాజల్‌ - social look
close
Published : 25/03/2021 01:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరీనా ఎదురు చూపులు.. కొత్త బ్యాగ్‌తో కాజల్‌

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు
 

ఇంటర్నెట్‌ డెస్క్‌: అందాల భామ జాక్వెలిన్‌కి యోగా అంటే ఇష్టమనే సంగతి తెలిసిందే. మరోసారి ఇన్‌స్టా వేదికగా యోగా చేస్తూ కనిపించి అందరినీ ఆకట్టుకుంటుంది. 

* ‘వారాంతం కోసం వేచి చూస్తున్నాం’ అంటూ బుధవారం ఓ కొత్త ఫొటోని పంచుకున్నారు బాలీవుడ్‌ నటి కరీనా కపూర్‌.

* నాయిక కాజల్‌ అగర్వాల్‌ తన కొత్త హ్యాండ్‌ బ్యాగ్‌తో ఫొటోలకి పోజిచ్చింది. వాటిని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకుంది. 

* పొట్టి దుస్తుల్లో సెల్ఫీ దిగుతున్నట్టు దర్శనమిచ్చి కుర్రకారుని హీటెక్కిస్తోంది లక్ష్మీరాయ్‌.  
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని