తమన్నా మెరుపులు..  ఐశ్వర్య సరదాలు - social look
close
Published : 29/03/2021 01:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తమన్నా మెరుపులు..  ఐశ్వర్య సరదాలు

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌:  ‘రంగ్ దే’ చిత్ర ప్రచారానికి సంబంధించిన ఫొటోల్ని ఇన్‌స్టా వేదికగా పంచుకుంది కీర్తి సురేశ్‌. సిల్వర్‌ కలర్‌ చీరలో కనిపించి ఆకట్టుకుంటోంది. 

* ‘నా కళ్లతో మాట్లాడండి’ అంటూ తన కళ్లు మాత్రమే కనిపించే ఫొటోని షేర్‌ చేసింది అమృత అయ్యర్‌.

* బీచ్‌లో ఎంజాయ్‌ చేస్తూ దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుంది ఐశ్వర్య రాజేశ్‌.

* మనకి మనం జాగ్రత్తగా ఉండటమే ఉత్తమమని చెప్పుకొచ్చింది శనయా కపూర్‌. బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ కపూర్‌ గారాల పట్టినే ఈ శనయా. త్వరలోనే తెరంగేట్రం చేయబోతుంది.

* ‘మీలోని తరంగాల శబ్దాన్ని వినండి’ అంటోంది వేదిక. సముద్ర తీరంలో సేద తీరుతూ కనిపించి అందరినీ ఆకట్టుకుంటోంది.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని