రాశీ ఖన్నా అల్లరి.. వేడుకలో రంభ.. నాని విషెస్‌ - social look
close
Published : 30/03/2021 01:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాశీ ఖన్నా అల్లరి.. వేడుకలో రంభ.. నాని విషెస్‌

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన కుమారుడికి ఇన్‌స్టా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు కథానాయకుడు నాని.

* చిరు నవ్వులు చిందిస్తోన్న తన ముద్దుల తనయ సితార ఫొటోల్ని అభిమానులతో పంచుకున్నారు మహేశ్‌ బాబు సతీమణి, నటి నమ్రతా శిరోద్కర్‌.

* విజయ్ సేతుపతి నటించిన ‘సూపర్‌ డీలక్స్‌’ చిత్రం విడుదలై రెండేళ్లయింది. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ఈ చిత్ర దర్శకుడు త్యాగరాజన్‌ కుమార రాజా ఫొటోని షేర్‌ చేశారు సేతుపతి.

* హోలీ సందర్భంగా తన సోదరుడిని ఆటపట్టించింది రాశీఖన్నా. చిన్నపిల్లలా సందడి చేస్తూ అలరిస్తోంది.

* చీరలో దర్శనిమిచ్చి అందరినీ ఆకట్టుకుంటోంది కథానాయిక వేదిక.

* నటి రంభ తన కుమార్తెల పుట్టినరోజు వేడుకకు సంబంధించిన ఫొటోలను షేర్‌ చేసింది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని