దోసెలు వేసిన శ్రుతి.. డ్యాన్స్‌ చేసిన హృతిక్‌‌.. - social look
close
Published : 31/03/2021 01:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దోసెలు వేసిన శ్రుతి.. డ్యాన్స్‌ చేసిన హృతిక్‌‌..

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌:  ‘అలెక్సా.. నా మైండ్‌లో ఏముంది?’ అని అడుగుతోంది యువ నాయిక ఈషా రెబ్బా. ఈ ప్రశ్నతోపాటు కొత్త ఫొటోల్ని ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది.

* నటుడు నితిన్‌ పుట్టినరోజు వేడుకకి హాజరయ్యారు గాయని సునీత దంపతులు. ఈ సందర్భంగా దిగిన ఫొటోని సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంటూ నితిన్‌కి శుభాకాంక్షలు తెలియజేశారు.

* చీరలో దర్శనమిచ్చి అందరినీ ఆకట్టుకుంటున్నారు బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌.

* శ్రుతి హాసన్‌కి వంట చేయడమంటే చాలా ఇష్టమట. ఈ విషయాన్ని తెలియజేస్తూ దోసెలు వేస్తోన్న వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది.
 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని