close
Published : 01/04/2021 01:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘అల్లుడు గారు’ రేర్‌ ఫొటో.. కియారా నవ్వులు

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘అల్లుడు గారు’ సినిమా శత దినోత్సవ వేడుకకు సంబంధించి రేర్‌ ఫొటోని ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు మంచు విష్ణు. ఇందులో మోహన్‌ బాబు, చిరంజీవి, ప్రభుదేవా దర్శనమిచ్చారు.

* మలయాళీ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ నటిస్తోన్న చిత్రం ‘సెల్యూట్‌’. ఇందులో ఆయన పోషిస్తున్న పాత్రను ఉద్దేశిస్తూ ఓ ఫొటోని అభిమానులతో పంచుకున్నారు.

*  ‘వకీల్‌ సాబ్‌’ కోసం ఎదురుచూస్తున్నా అంటోంది నివేదా థామస్‌. దీంతోపాటు నవ్వులు చిందిస్తున్న ఓ ఫొటోని షేర్‌ చేసింది.

* నవ్వడం మర్చిపోవద్దు అంటూ నవ్వుతున్న  ఫొటోని షేర్‌ చేసింది బాలీవుడ్‌ భామ కియారా. ఇంకా ఎవరెవరు ఏ విశేషాలు పంచుకున్నారో చూసేయండి...























1377143216030408708

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని