ప్రణీత బర్గర్‌ కష్టాలు..అనసూయ రీమిక్స్‌ డైలాగ్‌ - social look
close
Published : 02/04/2021 01:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రణీత బర్గర్‌ కష్టాలు..అనసూయ రీమిక్స్‌ డైలాగ్‌

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రతిరోజుని రంగులమయంగా మార్చుకోండి అంటున్నాడు విజయ్‌ దేవరకొండ. సప్తవర్ణాల్లో లభ్యమయ్యే స్కిటిల్‌ బిళ్లలు తింటూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

* బర్గర్‌ తింటోన్న ఫొటోని ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు నటి ప్రణీత సుభాష్‌.

*  ‘పయనంపై దృష్టి పెట్టండి. గమ్యం మీద కాదు’ అని చెప్పుకొచ్చింది కథానాయిక లక్ష్మీ రాయ్‌.

* ప్రముఖ గాయని శ్రేయ ఘోషల్‌ తను పెంచుకుంటోన్న కుక్క షెర్లాక్‌ని పరిచయం చేశారు.

* ఇన్‌స్టా రీల్స్‌ రీమిక్స్‌ లైవ్‌లో పాల్గొని లావణ్య త్రిపాఠి డైలాగ్‌తో ఆకట్టుకుంటోంది వ్యాఖ్యాత, నటి అనసూయ. ఇంకా ఎవరెవరు ఏ విశేషాలు పంచుకున్నారో చూసేయండి..

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని