సాయి పల్లవి ప్రచారం.. సీతగా అనసూయ - social look
close
Published : 05/04/2021 01:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సాయి పల్లవి ప్రచారం.. సీతగా అనసూయ

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ధ్యానం చేస్తోన్న ఫొటోని ఇన్‌స్టా వేదికగా పంచుకుంటూ ప్రార్థన, ధ్యానం గురించి వివరించింది నటి అమలాపాల్‌.

* ‘టక్‌ జగదీష్‌’ ప్రచారం మొదలైందంటూ చెప్పుకొచ్చింది నాయిక రీతూవర్మ. ఈ చిత్రాన్ని నాని హీరోగా శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నారు. ‘లవ్‌ స్టోరీ’ ప్రచారం కోసం చీరకట్టులో దర్శనమిచ్చి ఆకట్టుకుంటోంది సాయి పల్లవి. నాగ చైతన్య కథానాయకుడిగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది.

*  సీజన్లు (రుతువులు) మాదిరిగా మేమూ మారడానికి పుట్టాం అని అంటోంది నాయిక వాణీ కపూర్‌.

* గతంలో చేసిన ఫొటో షూట్‌కి సంబంధించిన ఓ ఫొటోని షేర్‌ చేసింది నేహా శర్మ. ఇది ఆమెకు బాగా నచ్చిన ఫొటో అని తెలియజేసింది. 

మరోసారి లాక్‌డౌన్‌ అనే వదంతులు వినిపించినప్పుడు తన హావభావాలు ఎలా ఉంటాయో అభిమానులకి చూపించింది ఆండ్రియా.































మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని