social look: అషు ప్రార్థన.. అఖిల్‌ కొత్తగా.. - social look
close
Published : 17/04/2021 01:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

social look: అషు ప్రార్థన.. అఖిల్‌ కొత్తగా..

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ప్రశాంతంగా ఉంటూ పనిపై దృష్టి పెట్టేందుకు ప్రయత్నిస్తున్నా’ అంటున్నారు యువ కథానాయకుడు అక్కినేని అఖిల్‌. బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ దుస్తుల్లో దర్శనమిచ్చి ఆకట్టుకుంటున్నారు.

* తన చేతి గోళ్లకు రంగు వేసి మురిసిపోతూ ఫొటోను పంచుకున్నారు రేణు దేశాయ్‌

* నా వీకెండ్‌ ఇలా ప్రారంభమవుతుంది అని టోపీ ధరించిన ఫొటోని అభిమానులతో పంచుకుంది యువ నాయిక ఆండ్రియా.

* చీర కట్టులో కనిపించి ఆకట్టుకుంటోది లావణ్య త్రిపాఠి. ఫొటోని పంచుకుంటూ ‘శారీ బట్ నాట్‌ సారీ’ అంటూ ఇన్‌స్టాలో చమత్కరించింది.




























మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని