సునీల్‌ ‘వాతి కమింగ్‌’.. మాళవిక మెరుపులు - social look
close
Published : 26/04/2021 01:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సునీల్‌ ‘వాతి కమింగ్‌’.. మాళవిక మెరుపులు

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: మహేశ్‌ బాబు, ఆయన తనయ సితార చేసిన సందడిని ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు నమ్రతా శిరోద్కర్‌. 

* యువ నాయిక మాళవిక శర్మ డ్యాన్స్‌ చేసిన వీడియోను ఇన్‌స్టాలో షేర్‌ చేసింది. తెల్లని దుస్తుల్లో కనిపించి చూపరుల్ని ఆకర్షిస్తోంది.

* నల్లని చీరలో దర్శనమిచ్చి ఆకట్టుకుంటోంది అనుపమ పరమేశ్వరన్‌.

*  ‘వాతి కమింగ్‌’ పాటకి సునీల్‌, సలోని స్టెప్పులేసిన వీడియో అలరిస్తోంది. ఈ ఇద్దరు కలిసి నటిస్తోన్న చిత్రం ‘మర్యాద కృష్ణయ్య’. ఈ సినిమా చిత్రీకరణ విరామ సమయంలో ఇలా డ్యాన్స్‌ చేసినట్టు చెప్పుకొచ్చారు.
 


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని