జాన్వీ వెయిటింగ్‌.. సిమ్రత్‌ ఛాలెంజ్‌ - social look
close
Published : 29/04/2021 01:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జాన్వీ వెయిటింగ్‌.. సిమ్రత్‌ ఛాలెంజ్‌

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘మే 1 కోసం వేచి చూస్తున్నా.. దయచేసి కొవిడ్‌ వ్యాక్సిన్‌ కోసం మీరూ వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోండి’ అంటూ సంబంధిత వెబ్‌సైట్‌ని తన ఖాతాలో షేర్‌ చేసింది జాన్వీ కపూర్‌.

* ‘అఖండ’కి సంబంధించి ఓ షెడ్యూల్‌కి ప్యాకప్‌ చెప్పి స్టైల్‌గా నడుస్తూ హొయలొలికిస్తోంది ప్రగ్యాజైస్వాల్. బాలకృష్ణ హీరోగా బోయపాటి తెరకెక్కిస్తోన్న సినిమా ఇది.

* ‘థ్యాంక్యూ’ సినిమా సెట్‌లో ప్రముఖ ఛాయాగ్రాహకుడు పీసీ శ్రీరామ్‌ తీసిన ఫొటోని అభిమానులతో పంచుకుంది రాశీఖన్నా. నాగచైతన్య కథానాయకుడిగా విక్రమ్ కె కుమార్‌ తెరకెక్కిస్తోన్న చిత్రమిది.

* మహేశ్‌ బాబు కథానాయకుడిగా పూరి జగన్నాథ్‌ తెరకెక్కించిన ‘పోకిరి’ చిత్రం బుధవారంతో 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆ సినిమా జ్ఞాపకాల్ని గుర్తుచేసుకున్నారు నమ్రతా శిరోద్కర్‌.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని