నమ్రత విన్నపం.. అనుపమ ఆనందం - social look
close
Published : 30/04/2021 01:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నమ్రత విన్నపం.. అనుపమ ఆనందం

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘కొవిడ్‌ని నివారించే వ్యాక్సిన్ కోసం వ్యక్తిగత వివరాలు నమోదు చేసుకోండి. అందుబాటులోకి వచ్చినే వెంటనే వ్యాక్సిన్‌ తీసుకోండి’ అంటూ సంబంధిత వెబ్‌సైట్ వివరాలు తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు నమ్రతా శిరోద్కర్‌.

* అంతర్జాతీయ నృత్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ తన స్నేహితురాలితో కలిసి డ్యాన్స్‌ చేసిన వీడియోను ఇన్‌స్టాలో షేర్‌ చేశారు నటి ప్రగతి.

* గత 6 నెలల్లో తను చేసిన విహారాన్ని 6 నిమిషాల వీడియోగా రూపొందించి అభిమానులతో పంచుకుంది తేజస్విని మదివాడ.

* ప్రకృతిని బాగా ఆస్వాదించింది నాయిక రీతూ వర్మ. అటవీ ప్రాంతంలో సైకిల్‌పై సవారి చేస్తూ కనిపించింది.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని