కొడుకుతో విష్ణు అల్లరి.. కప్పతో అదాశర్మ - social look
close
Published : 01/05/2021 01:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొడుకుతో విష్ణు అల్లరి.. కప్పతో అదాశర్మ

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘మాస్క్‌ ఒక్కటే మనల్ని కాపాడగలదు. దయచేసి అందరూ మాస్క్‌ ధరించండి’ అంటూ తనదైన శైలిలో చైతన్యం కలిగిస్తున్నారు నటుడు, దర్శకుడు రవిబాబు.

* తన భర్త మహేశ్‌ బాబు, కొడుకు గౌతమ్‌తో కలిసి గతంలో దిగిన అరుదైన ఫొటోని అభిమానులతో పంచుకున్నారు నమ్రతా శిరోద్కర్‌.

* ఇతరుల జీవితం కోసం బాధ్యతగా మెలగండి.. మాస్క్ ధరించండి అంటూ ఆకట్టుకునే మాస్క్‌ని ధరించిన ఫొటోని ఇన్‌స్టాలో షేర్‌ చేశారు యువ నటుడు విశ్వక్‌ సేన్‌.

* తన కుమారుడితో కలిసి చేసిన అల్లరిని ఫొటోలో బంధించి ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు మంచు విష్ణు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని