చాందిని ‘క‌ల‌ర్ ఫోటో’ .. సాయి తేజ్ సీరియ‌స్‌ - social look
close
Published : 21/05/2021 00:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చాందిని ‘క‌ల‌ర్ ఫోటో’ .. సాయి తేజ్ సీరియ‌స్‌

Social Look: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్ డెస్క్: ‘క‌ల‌ర్ ఫోటో’ చిత్రంలోని ఓ స‌న్నివేశానికి సంబంధించిన మేకింగ్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా అభిమానుల‌తో పంచుకుంది న‌టి చాందిని చౌద‌రి. సుహాస్‌, చాందిని జంట‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం గ‌తేడాది విడుద‌లైంది.

* తాను కీల‌క పాత్ర పోషించిన  ‘ఏక్ మినీ క‌థ’ చిత్ర ట్రైల‌ర్ మే 21న విడుద‌ల‌తుంద‌ని తెలియ‌జేసింది శ్ర‌ద్ధాదాస్‌. శోభ‌న్ హీరోగా తెర‌కెక్కిన ఈ సినిమా మే 27న అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌ల కానుంది.

* క‌థానాయ‌కుడు నాని సోద‌రి పుట్టిన రోజు నేడు. ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా ఆమెకు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారాయ‌న‌.

* చేత్తో రాయిని ప‌ట్టుకుని సీరియ‌స్ లుక్‌లో ఉన్న త‌న ఫొటోని షేర్ చేశాడు యువ క‌థానాయ‌కుడు సాయి తేజ్‌.

*  ‘ప్ర‌శాంతంగా ఉండండి.. మీరు పెంచుకుంటోన్న కుక్క‌ని హ‌గ్ చేసుకోండి’ అని అంటోంది ఛార్మి. తను పెంచుకుంటోన్న కుక్క‌తో దిగిన ఫొటోని ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ఈ వ్యాఖ్య‌ను జోడించింది.
 


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని