చిట్టి డ్యాన్సు.. అదా ప్ర‌శ్న‌.. నిత్య కాఫీ - social look
close
Published : 29/05/2021 01:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిట్టి డ్యాన్సు.. అదా ప్ర‌శ్న‌.. నిత్య కాఫీ

social look: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంట‌ర్నెట్ డెస్క్‌:  త‌న భ‌ర్త గౌత‌మ్ కిచ్లూతో క‌లిసి లాక్‌డౌన్ స‌మ‌యాన్ని ఆస్వాదిస్తోంది నాయిక కాజ‌ల్ అగ‌ర్వాల్‌. ఇద్ద‌రూ క‌లిసి దిగిన ఫొటోల్ని అభిమానుల‌తో పంచుకుని ప్ర‌తి ఒక్క‌రినీ ఆక‌ట్టుకుంటోంది.

*  ‘స్నేహితుల‌తో స‌రదాల్ని మిస్ అవుతున్నా’ అంటోంది నిత్య మేన‌న్‌. గ‌తంలో త‌న ఫ్రెండ్స్‌తో కాఫీ తాగుతున్న చిత్రాన్ని ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ఈ వ్యాఖ్య‌ని జోడించింది.

* డ్యాన్సుతో నెటిజ‌న్ల‌ను క‌ట్టి ప‌డేస్తోంది ‘జాతి ర‌త్నాలు’ భామ ఫ‌రియా అబ్దుల్లా. చిట్టి పాత్ర‌తో తొలి ప‌రిచ‌యంలోనే తెలుగు ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంది ఈ ముద్దుగుమ్మ‌.

* ప్ర‌ముఖ న‌టి భూమిక గ‌త జ్ఞాప‌కాల్లోకి వెళ్లారు. 2018లో దిగిన త‌న ఫొటోని అభిమానుల‌తో పంచుకున్నారు.

* కొన్ని  జీబ్రాల ఫొటోలు పంచుకుంటూ.. ఇవి న‌ల్ల చార‌ల‌తో తెల్ల‌గా ఉన్నాయా? తెల్ల చార‌ల‌తో న‌ల్ల‌గా ఉన్నాయా?అని అడుగుతోంది అదా శ‌ర్మ‌. 

Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని