అనుప‌మ అల్ల‌రి.. వ‌ర‌ల‌క్ష్మి జిమ్    - social look
close
Published : 30/05/2021 01:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అనుప‌మ అల్ల‌రి.. వ‌ర‌ల‌క్ష్మి జిమ్   

social look‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంట‌ర్నెట్ డెస్క్‌: జిమ్‌ని మిస్ అవుతున్నా అంటూ గ‌తంలో జిమ్ చేసిన వీడియోను అభిమానులతో పంచుకుంది న‌టి వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్‌. మీరెక్క‌డున్నా ఆరోగ్యంగా ఉండండి. మాస్క్ ధ‌రించండి. వ్యాక్సిన్ వేయించుకోండి అని కోరింది.

* ‘వ‌కీల్ సాబ్’ ఒరిజిన‌ల్ సౌండ్ ట్రాక్ (ఓఎస్టీ) అద్భుతంగా వ‌చ్చింద‌ని ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా తెలియ‌జేశారు సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్‌. ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌థానాయ‌కుడిగా వేణు శ్రీరామ్ తెర‌కెక్కించిన చిత్ర‌మిది.

* త‌న సోద‌రుడు అక్ష‌య్ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌తో క‌లిసి అల్ల‌రి చేసింది యువ నాయిక అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌. ఆ సంతోషాన్ని ఫొటోల్లో బంధించి అభిమానుల‌తో పంచుకుంది. ఇందులో అనుప‌మ‌ని ఎత్తుకుని కనిపించాడు అక్ష‌య్‌.

* న‌వ్వుతూ.. నడుస్తూ..  ఫొటోల‌కు పోజిచ్చింది తెలుగ‌మ్మాయి అన‌న్య నాగ‌ళ్ల‌. మ‌ల్లేశం, వ‌కీల్ సాబ్ చిత్రాల్లో న‌టించిన ఈ ముద్దుగుమ్మ సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా ఆ ఫొటోల్ని అభిమానుల‌తో పంచుకుంది. ఇంకా ఎవ‌రెవ‌రు ఏ విశేషాలు పంచుకున్నారో ఓ లుక్కేయండి...
 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని