కీర్తి సురేశ్ వంట‌.. జాన్వీ క‌పూర్ పెయింటింగ్‌ - social look
close
Published : 31/05/2021 01:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కీర్తి సురేశ్ వంట‌.. జాన్వీ క‌పూర్ పెయింటింగ్‌

Social Look‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంట‌ర్నెట్ డెస్క్‌: ఎప్పుడూ బిజీగా ఉండే నాయిక కీర్తి సురేశ్ ఈ ఆదివారం వంటింట్లో అడుగుపెట్టి గ‌రిటె తిప్పింది. గుడ్డుతో ఘుమ‌ఘుమ‌లాడే వంట‌ని త‌యారు చేసి, సంబంధిత వీడియోను అభిమానుల‌తో పంచుకుంది.

* నా వాకింగ్ పార్ట‌న‌ర్ ఇదే అంటూ త‌ను పెంచుకుంటోన్న కుక్క‌ని ఇన్‌స్టా వేదిక‌గా ప‌రిచ‌యం చేసింది న‌టి లైలా.

* పెన్ను, కాగితంతో కుస్తీ ప‌డుతూ క‌నిపించింది యువ నాయిక అప్స‌ర రాణి. త‌ను న‌టించిన డేంజ‌ర‌స్ చిత్రంలోని ఓ స‌న్నివేశం త్వ‌ర‌లోనే విడుద‌లవుతంది అని తెలియ‌జేసింది.

* పెయింటింగ్ వేసిన ఫొటోని పంచుకుంటూ ఇప్ప‌టికైనా న‌న్ను నేను పెయింట‌ర్‌గా పిలుచుకోవ‌చ్చా? అని అడుగుతోంది బాలీవుడ్ భామ జాన్వీ క‌పూర్‌. ఇంకా ఎవ‌రెవ‌ర‌కు ఏ విశేషాలు పంచుకున్నారో ఓ లుక్కేయండి...మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని