ఇటలీలో ‘థ్యాంక్‌ యు’.. నోరా ఫొటో షూట్‌ - social look
close
Published : 08/05/2021 01:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇటలీలో ‘థ్యాంక్‌ యు’.. నోరా ఫొటో షూట్‌

SocialLook: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘సమాజానికి నచ్చినట్టు కాదు మీకు నచ్చిన విధంగా ఉండండి’ అంటోంది లక్ష్మీ రాయ్‌. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వ్యాఖ్యను రాస్తూ కొత్త ఫొటోల్ని పంచుకుంది.

* తను పెంచుకుంటున్న కుక్కతో దిగిన ఫొటోని షేర్‌ చేసింది యువ నాయిక శివాత్మిక. నటి ఈషా రెబ్బా ఈ ఫొటో తీసిందని తెలిపింది.

* 90ల్లో తన తాత అడివి గంగరాజుకి లభించిన తామ్రపత్రాన్ని ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు యువ నటుడు అడివి శేష్‌.

* ‘థ్యాంక్‌ యు’ చిత్ర సెట్‌లో నాగ చైతన్యతో దిగిన ఫొటోని షేర్‌ చేసింది నాయిక రాశీ ఖన్నా. విక్రమ్‌ కె. కుమార్‌ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా చిత్రీకరణకు సంబంధించిన ఓ షెడ్యూల్‌ తాజాగా ఇటలీలో ముగిసింది. 
 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని