సోషల్‌ లుక్‌: ప్రగతి డ్యాన్స్‌.. త్రిష ‘గ్రీన్‌ ఇండియా’ - social media updates
close
Published : 04/10/2020 01:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సోషల్‌ లుక్‌: ప్రగతి డ్యాన్స్‌.. త్రిష ‘గ్రీన్‌ ఇండియా’

* నటుడు ప్రకాశ్‌రాజ్‌ విసిరిన ‘గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌’ను కథానాయిక త్రిష స్వీకరించారు. పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ ఈ ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
* నటి ప్రగతి ఎప్పటిలాగే మరోసారి తన డ్యాన్స్‌తో నెటిజన్ల దృష్టిని ఆకర్షించారు. ‘మిమ్మల్ని సంతోషపెట్టే విషయం గురించి మరొకరికి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు’ అని కామెంట్‌ చేశారు.
* మహిళలపై అత్యాచారాలకు పాల్పడే వారిని నడిరోడ్డులో ఉరి తీయాలని సీనియర్‌ నటి మధుబాలా అన్నారు. యూపీ సామూహిక అత్యాచార ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వీడియో షేర్‌ చేశారు. ఇలా మన తారలు సోషల్‌మీడియా వేదికగా ఏం పంచుకున్నారో చూద్దాం..














మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని