వాట్‌ అమ్మ.. వాట్‌ ఈజ్‌ దిసమ్మ..! - sonam kapoor got comments on fashion
close
Updated : 04/04/2021 16:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వాట్‌ అమ్మ.. వాట్‌ ఈజ్‌ దిసమ్మ..!

ఫ్యాషన్‌ ఐకాన్‌పై నెటిజన్ల కామెంట్లు

ముంబయి: బాలీవుడ్‌ ఫ్యాషన్‌ ఐకాన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు నటీమణి సోనమ్‌కపూర్‌. తన ఫ్యాషన్‌ నిగారింపులతో ఎన్నో సందర్భాల్లో ఈ చిన్నది యువత మనసు దోచేసుకుంది. అయితే, ఇటీవల ఈ భామ ఓ మ్యాగజైన్‌ కోసం దిగిన ఫొటోషూట్‌లో ధరించిన దుస్తులను చూసి నెటిజన్లు అపహాస్యం చేస్తున్నారు. ‘వాట్‌ సోనమ్‌.. వాట్‌ ఈజ్‌ దిస్‌’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ తరుణంలో సోనమ్‌ స్టైల్ చూసి ఫ్యాషన్‌ ప్రియులు అవాక్కైన కొన్ని సందర్భాలకు సంబంధించిన ఫొటోలపై ఓ లుక్కేయండి..!

ఇదేం ఫ్యాషనో..!

అవి ఇయర్‌ రింగ్సేనా..?

కేన్స్‌ లుక్‌.. రుమాలీ రోటి

కేన్స్‌ లుక్‌..పచ్చగడ్డి మొక్కలు

డ్రెస్‌ ఏంటో కొత్తగా ఉందే..!

ఇవి మాత్రమే కాకుండా సోనమ్‌ స్టైల్‌ గురించి మరెన్నో సందర్భాల్లో ఫన్నీ కామెంట్లు వచ్చాయి. అలాంటి వాటిల్లో మరికొన్ని ఫొటోలు..మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని