మరో ‘రాక్షసుడు’ వస్తున్నాడా? - squeal for rakshsudu movie
close
Updated : 08/08/2021 22:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మరో ‘రాక్షసుడు’ వస్తున్నాడా?

హైదరాబాద్‌: కథానాయకుడిగా బెల్లకొండ సాయి శ్రీనివాస్‌కు విజయాన్ని అందించిన చిత్రం ‘రాక్షసుడు’. తమిళ చిత్రం ‘రాచ్చసన్‌’కు రీమేక్‌గా రమేష్‌ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం గతేడాది విడుదలై ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడీ చిత్రానికి కొనసాగింపుగా ‘రాక్షసుడు 2’ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది చిత్ర బృందం. ఇప్పటికే దర్శకుడు రమేష్‌ వర్మ దీనికోసం కథను సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. తొలి భాగాన్ని నిర్మించిన కోనేరు సత్యనారాయణ నిర్మాణంలోనే ఈ రెండో పార్ట్‌ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. దాదాపు తొలి పార్ట్‌లో ఉన్న నటీనటులే ఈ తాజా సీక్వెల్‌లోనూ దర్శనమివ్వనున్నారట.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని