మా ‘ఎస్‌ ఆర్‌ కల్యాణమండపం’లో పెళ్లిళ్లు చేస్తాం! - sr kalayana mandapam teaser release
close
Updated : 04/02/2021 20:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మా ‘ఎస్‌ ఆర్‌ కల్యాణమండపం’లో పెళ్లిళ్లు చేస్తాం!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘రాజావారు రాణీవారు’ చిత్రంతో ఆకట్టుకున్న కిరణ్‌ అబ్బవరం కథానాయకుడిగా ‘ఎస్‌ ఆర్‌ కల్యాణమండపం’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రియాంక జువాల్కర్‌ కథానాయిక. శ్రీధర్‌ గాదె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాయికుమార్‌ కీలకపాత్రలో నటిస్తున్నారు. తాజాగా విడుదలైన మూవీ టీజర్‌ ఆద్యంతం నవ్వులు పంచుతోంది. అటు కళాశాలలో చదువుకునే యువకునిగా, ఇటు కల్యాణమండపాన్ని నడిపే వ్యక్తిగా హీరో పాత్ర ఆకట్టుకుంటోంది.హీరోయిన్‌ను హీరో సరదాగా ఆటపటిస్తున్న డైలాగ్స్‌ అలరిస్తున్నాయి. చైతన్య భరద్వాజ్‌ చిత్రానికి స్వరాలు సమకూరుస్తుండగా ఎలైట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ప్రమోద్‌, రాజు నిర్మిస్తున్నారు. ఈ వేసవిలో సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. మరి సరదాగా సాగిపోతున్న ఆ టీజర్‌ను మీరూ చూసేయండి!

ఇవీ చదవండి!

రాజ‘శేఖర్‌’ ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది!

బాలుడైన బిగ్‌బీ.. లావణ్యకు ఇష్టమైన ఫొటోAdvertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని