తందనాన ‘భళా తందనాన’  - sri vishnu bhala tandanana begins
close
Updated : 16/02/2021 18:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తందనాన ‘భళా తందనాన’ 

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: యువ కథానాయకుడు శ్రీ విష్ణు హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం ఓ సినిమా నిర్మిస్తోంది. ఈ చిత్రానికి ‘భళా తందనాన’ అనే పేరు ఖరారు చేశారు. కేథరిన్‌ నాయిక. చైతన్య దంతులూరి దర్శకత్వంలో రూపొందనుంది. హైదరాబాద్‌లో మంగళవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారు పురాణపండ శ్రీనివాస్‌ క్లాప్‌ కొట్టగా.. దర్శకుడు రాజమౌళి కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. వల్లి, రమ చిత్రబందానికి స్క్రిప్టుని అందజేశారు. త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలవనుంది. సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని