Beat Boxing: దుమ్మురేపిన యువ‌తి - sridevi drama company latest episode
close
Published : 17/05/2021 01:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Beat Boxing: దుమ్మురేపిన యువ‌తి

ఇంట‌ర్నెట్ డెస్క్‌: క‌ళాకారులు త‌మ ప్ర‌తిభ‌ను ప్ర‌పంచానికి చూపించేందుకు వేదిక‌గా నిలుస్తోంది ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’. సుడిగాలి సుధీర్ వ్యాఖ్యాత‌గా ఈటీవీలో ప్ర‌తి ఆదివారం ప్ర‌సారం అవుతోంది. తాజా ఎపిసోడ్‌లో అరుదైన క‌ళ‌ బీట్ బాక్సింగ్‌ని (నోటితో ప‌లు ర‌కాల సంగీత శ‌బ్దాలు చేయ‌డం) ప‌రిచ‌యం చేసింది ఈ కార్య‌క్ర‌మం. కేర‌ళ‌కు చెందిన అర్ధ స‌జ‌న్ అనే యువ‌తి ఈ కార్య‌క్ర‌మానికి విచ్చేసి త‌న స‌త్తాని చాటింది. ఒకేసారి నాలుగు ర‌కాల శ‌బ్దాలు వినిపించి ప్రేక్ష‌కుల్ని ఆశ్చ‌ర్యంలో ప‌డేసింది.  బాహుబ‌లి  సినిమాలోని పాట‌నూ ఆల‌పించి ఔరా అనిపించింది. యూ ట్యూబ్‌లో విడుద‌లైన‌ కొన్ని గంట‌ల్లోనే అత్య‌ధిక వీక్ష‌ణలు సొంతం చేసుకుంది. బీట్ బాక్సింగ్‌లో డాక్ట‌రేట్ పొందిన‌ అర్ధ ప్ర‌తిభ‌ను మీరూ చూసేయండి.. 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని