సుడిగాలి సుధీర్ కి మళ్లీ రీల్‌ పెళ్లి - sridevi drama company skit
close
Published : 15/06/2021 01:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సుడిగాలి సుధీర్ కి మళ్లీ రీల్‌ పెళ్లి

       జంబలకడిపంబ రీక్రియేట్‌ స్కిట్‌తో అలరించిన శ్రీదేవి డ్రామా కంపెనీ

హైదరాబాద్‌: పెళ్లి గెటప్‌లో ఎప్పుడు అలరించే సుడిగాలి సుధీర్‌.. ఈ సారి పెళ్లి, పెళ్లిచూపులు, జంబలకడిపంబ.. ఇలా మూడు విభిన్నమైన కాన్సెప్ట్‌లతో అలరించారు. అమ్మాయిలు అబ్బాయిలుగా, అబ్బాయిలు అమ్మాయిలుగా.. జంబలకడిపంబ స్టైల్‌తో సాగే ఈ స్కిట్‌లో రోహిణి అబ్బాయిగా ఏమైనా పాటలొచ్చా అని సుధీర్‌ని అడగగా.. కనపడిన ప్రతీ ఒక్కరిని ‘అడిగా.. అడిగా అని అడుగుతూనే ఉండేవాడు’ అని వచ్చే సమాధానం నవ్వులు పూయిస్తుంది. ఆద్యంతం హాస్యంతో సాగే ఈ స్కిట్‌లో ఆటో రామ్‌ప్రసాద్‌, హైపర్‌ ఆది డైల్సాగ్స్‌తో దూసుకెళ్లిపోగా.. అదే జోరుతో నవ్వించారు రోహిణి, నవ్య.. సరదాగా సాగిపోయిన ఈ స్కిట్‌లో ఆఖరికి మరి సుధీర్‌కి ఎవరితో పెళ్లైంది, పెళ్లి అయ్యాక సుధీర్‌కి ఏం చిక్కొచ్చి పడిందో తెలుసుకోవాలని ఉందా.. అయితే జూన్‌13న ప్రసారమైన ‘శ్రీదేవి డ్రామాకంపెనీ’లో సుధీర్‌, ఆది స్కిట్‌ వీక్షించాల్సిందే. ఇంకెందుకాలస్యం...మీరు చూసేయండి!
 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని