స్టీవ్‌స్మిత్‌ ఔట్.. - steve smith out in the first innings
close
Updated : 15/01/2021 08:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్టీవ్‌స్మిత్‌ ఔట్..

గబ్బా: టీమ్‌ఇండియాతో ఆడుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోయింది. వాషింగ్టన్‌ సుందర్‌ వేసిన 35వ ఓవర్‌ తొలి బంతికి స్మిత్‌(36; 77 బంతుల్లో 5x4) ఔటయ్యాడు. అతడు రోహిత్‌ శర్మ చేతికి చిక్కడంతో ఆస్ట్రేలియా 87 పరుగుల వద్ద మూడో వికెట్‌ కోల్పోయింది. అంతకుముందు లబుషేన్‌(35*) కలిసి స్మిత్‌ 70 పరుగుల భాగస్వామ్యం జోడించాడు. ఇక మాథ్యూవేడ్‌ క్రీజులోకి రాగా ఆస్ట్రేలియా 35 ఓవర్లకు 91/3తో నిలిచింది.

ఇవీ చదవండి..

బుమ్రా ఊపిరి పీల్చుకునే సమయమివ్వాలి

‘అశ్విన్‌ ఒక్కడే 800 వికెట్లు తీస్తాడు’ మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని