sudheer rashmi: ఈ జోడీ డ్యాన్స్‌ చేస్తే ట్రెండే! - sudheer and rashmi dance videos
close
Updated : 16/04/2021 15:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

sudheer rashmi: ఈ జోడీ డ్యాన్స్‌ చేస్తే ట్రెండే!

ప్రేక్షకుల్ని ఫిదా చేస్తోన్న యూట్యూబ్‌ జోడీ

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘జల జల జలపాతం నువ్వు’.. ఉగాది ముందు వరకు ఈ పాట వినగానే ప్రేక్షకులకు  వైష్ణవ్‌-కృతిశెట్టి గుర్తుకొచ్చేవాళ్లు. కానీ పండగ తర్వాత నుంచి ఈ పాట వింటే బుల్లితెర యూట్యూబ్‌ జోడీ సుధీర్‌-రష్మి కళ్ల ముందు మెదులుతున్నారంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఈటీవీలో ప్రసారమైన ఉగాది ఈవెంట్‌లో ఈ జోడీ చేసిన డ్యాన్స్‌ ప్రతి ఒక్కర్నీ బాగా ఆకర్షించింది. ‘జబర్దస్త్‌’ వేదికపై వ్యాఖ్యాత, కంటెస్టెంట్‌లుగా ప్రారంభమైంది రష్మి-సుధీర్‌ల ప్రయాణం. వీరు అనతి కాలంలోనే  సూపర్‌హిట్‌ జోడీగా పేరు తెచ్చుకున్నారు. మరోవైపు నెట్టింట్లో ఈ జంటకు ఫాలోయింగ్‌ పెరిగింది. ఈ క్రమంలోనే తమ అభిమానుల్ని ఫిదా చేసేందుకు ఈటీవీలో ప్రసారమైన పలు ఈవెంట్స్‌, ఢీ వేదికగా ఈ జోడీ ఎన్నో సందర్భాల్లో డ్యాన్స్‌ చేసి మెప్పించింది. యూట్యూబ్‌లో సైతం ఆ డ్యాన్స్‌ వీడియోలు ట్రెండింగ్‌లో దూసుకెళ్లాయి. అలాంటి కొన్ని వీడియోలు మీకోసం..!











మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని