‘సుధీర్ 14’.. టైటిల్ ఇదే
ఇంటర్నెట్ డెస్క్: సుధీర్ బాబు హీరోగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సుధీర్ 14’ వర్కింగ్ టైటిల్‌తో ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా పేరును తాజాగా ప్రకటించింది చిత్రబృందం. ప్రేమకథా నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే ఆసక్తికర టైటిల్‌ని ఖరారు చేశారు. సోమవారం చిత్రీకరణ ప్రారంభించినట్టు చిత్ర వర్గాలు తెలియజేశాయి. బెంచ్ మార్క్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయిక. వివేక్ సాగర్ స్వరాలు సమకూరుస్తున్నారు. ‘సమ్మోహనం’, ‘వి’ చిత్రాల తర్వాత మోహన్ కృష్ణ- సుధీర్ కలయికలో వస్తోన్న చిత్రమిది. మరోవైపు కరుణ కుమార్ దర్శకత్వంలో ‘శ్రీదేవి సోడా సెంటర్’ చిత్రంలో నటిస్తున్నారు సుధీర్.
ఇవీ చదవండి
Tags :
మరిన్ని
కొత్త సినిమాలు
- తారక్ అభిమానులకు శుభవార్త!
-
నిజం ఎప్పుడూ ఒంటరిదే నందా..!
-
దేశం గురించి రోడ్లు చెప్పేస్తాయ్ సర్!
-
‘ఖిలాడి’ వచ్చేశాడు..!
-
#BB3: బిగ్ అప్డేట్ ఇచ్చేశారుగా
గుసగుసలు
- దీపావళి రేసులో రజనీ, కమల్
- ‘మాస్టర్’ దర్శకుడితో ప్రభాస్ చిత్రం!
- పోలీస్ అధికారిగా నటించనున్న రామ్?
-
ఉగాది రోజున బాలయ్య సినిమా టైటిల్?
- మా క్రమశిక్షణ సంఘానికి చిరంజీవి రాజీనామా!
రివ్యూ
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
-
రివ్యూ: వైల్డ్‌డాగ్
-
రివ్యూ: తెల్లవారితే గురువారం
ఇంటర్వ్యూ
-
అందుకే నా పాత్రని వ్యక్తిగతంగా తీసుకోలేదు: నివేదా
- ఆ సీన్ చూసి మా ఆవిడ భయపడిపోయింది!
- వకీల్‌సాబ్.. గర్వపడుతున్నా: నివేదా థామస్
-
‘లెవన్త్ అవర్’లో అందుకే తమన్నా: ప్రవీణ్
-
ఆ సమయంలోనే పవన్ అదిరిపోయే ఎంట్రీ!
కొత్త పాట గురూ
-
శర్వానంద్ సంక్రాంతి సందడి చూశారా!
-
‘ఉప్పెన’ ఈశ్వర వీడియో సాంగ్
-
స్ఫూర్తి రగిల్చే వకీల్ సాబ్ ‘కదులు’ గీతం
-
‘ఉప్పెన’ ధక్ ధక్ ఫుల్ వీడియో సాంగ్ చూశారా
-
‘నీ చూపే నాకు..’ అంటూ ఆకట్టుకున్న సిధ్