మరోసారి తెరపైకి ‘సమ్మోహనం’ కాంబో - sudheerbabu mohankrishna indraganti new movie
close
Updated : 04/01/2021 17:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మరోసారి తెరపైకి ‘సమ్మోహనం’ కాంబో

హైదరాబాద్‌: సున్నితమైన ప్రేమకథ, చక్కటి హాస్యంతో ప్రేక్షకులను అలరించిన చిత్రం ‘సమ్మోహనం’. మోహన్‌కృష్ణ ఇంద్రగంటి, సుధీర్‌బాబు కాంబోలో వచ్చిన ఈ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. ఆ హిట్‌ కాంబో నుంచి మరో కొత్త సినిమా తెరకెక్కేందుకు రంగం సిద్ధమైంది. బెంచ్‌ మార్క్‌ ప్రొడక్షన్స్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా కృతిశెట్టి అలరించనుంది. సుధీర్‌బాబు సినీ కెరీర్‌లో ఇది 14వ చిత్రం . హైదరాబాద్‌లో సోమవారం ఏర్పాటు చేసిన సినిమా ముహూర్త కార్యక్రమానికి సినీ ప్రముఖులు హాజరయ్యారు. వి.వి వినాయక్‌ క్లాప్‌ కొట్టగా, నిర్మాత ‘మైత్రీ’ రవిశంకర్‌ కెమెరా స్విఛాన్‌ చేశారు. దిల్‌రాజు, దర్శకుడు వెంకీకుడుముల తదితరులు ఇందులో పాల్గొన్నారు.

 

 

ఇవీ చదవండి!

సామ్‌.. నేను సలహా ఇస్తే నువ్వు తీసుకుంటావా!

కంగన x ఊర్మిళ
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని