కరోనా నుంచి కోలుకున్న తమన్నా  - tamanna get back home
close
Published : 15/10/2020 00:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా నుంచి కోలుకున్న తమన్నా 

కరోనా బారిన పడిన తమన్నా కోలుకుంది. హైదరాబాద్‌లో క్వారంటైన్‌ని పూర్తి చేసుకున్న ఆమె తిరిగి ముంబై బయల్దేరి వెళ్లిపోయింది. ఇటీవలే చిత్రీకరణలో పాల్గొనేందుకని హైదరాబాద్‌ వచ్చిన ఆమె సెట్లోనే అనారోగ్యానికి గురైంది. కొవిడ్‌ 19 పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అప్పట్నుంచి వైద్యుల పర్యవేక్షణలో క్వారంటైన్‌లో గడుపుతోంది. కరోనా నుంచి కోలుకున్న తమన్నా మళ్లీ ఉత్సాహంగా కనిపించింది. క్వారంటైన్‌ తర్వాత తొలి ప్రయాణం అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోని పంచుకుంది. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని