
తాజా వార్తలు
‘తాండవ్’ యూత్ యాంథమ్..!
ముంబయి: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రలో నటించిన వెబ్‌సిరీస్ ‘తాండవ్’. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌కు హిమాన్షు కిషన్ మెహ్రా నిర్మాతగా వ్యవహరించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్ జనవరి 15న అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘తాండవ్’ నుంచి యువత గీతాన్ని చిత్రబృందం గురువారం విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పాట యువతను ఆకట్టుకుంటోంది.
Tags :
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
చిత్ర వార్తలు
సినిమా
- ఐపీఎల్ 2021: ఏ జట్టులో ఎవరున్నారంటే..
- ప్రజాస్వామ్యం గెలిచిన రోజు: బైడెన్
- మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
- వైట్‌హౌస్‌లో విచిత్ర పెంపుడు జంతువులు!
- భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
- వైట్‌హౌస్‌ను వీడిన ట్రంప్ దంపతులు
- అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణం
- తీరని లోటు మిగిల్చిన ఓటమి: వార్న్
- బైడెన్.. హారిస్ సీక్రెట్ కోడ్ పేర్లు ఏంటంటే..!
- కష్టాల కడలిలోంచి.. శ్వేతసౌధాన్ని అధిరోహించి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
