మాజీ మంత్రి సోమిరెడ్డికి కరోనా  - tdp leader somireddy corona
close
Published : 06/01/2021 11:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మాజీ మంత్రి సోమిరెడ్డికి కరోనా 

నెల్లూరు: మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కరోనా బారిన పడ్డారు. కొవిడ్‌ పరీక్షలో తనకు పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్లు ఆయనే స్వయంగా వెల్లడించారు. ‘నేను ఆరోగ్యంగానే ఉన్నా.. ఇంట్లోనే విశాంత్రి తీసుకుంటున్నా’ అని సోమిరెడ్డి ట్విటర్‌లో తెలిపారు. తనను ఇటీవల కలిసిన వారంతా కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇవీ చదవండి..
కరోనా: 99.97 లక్షల మంది కోలుకున్నారు

చైనా తీరుపై WHO అసహనం!మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని