Tejashwini: ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’లో సెగలు పుట్టించిన తేజస్విని డ్యాన్స్‌ - tejashwini dance performance sridevi drama company
close
Updated : 29/08/2021 19:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tejashwini: ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’లో సెగలు పుట్టించిన తేజస్విని డ్యాన్స్‌

హైదరాబాద్‌: సరదా సరదా సంభాషణలతో, అదిరిపోయే పెర్ఫామెన్స్‌లతో ఆదివారం బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తుంటుంది ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’. ఈ ఆదివారం మరింత అందంగా యువ ప్రేక్షకులకు సెగలు పుట్టించింది తేజస్విని డ్యాన్స్‌ ఫెర్మామెన్స్‌. సునీల్‌ మాస్టర్‌ నృత్యాలు సమకూర్చగా, ‘మధురమే ఈ క్షణమే.. ఓ చెలి’, ‘పరేషాను రా’, ‘ఊరికే ఉడికిస్తావే’ తదితర పాటలతో తేజస్విని వేసిన స్టెప్‌లు ఉర్రూతలూగించాయి. కార్యక్రమానికి హాజరైన వారితో పాటు, నటి ఇంద్రజ, రాగిణి, వ్యాఖ్యాత సుధీర్‌ తేజస్వినీ స్టెప్‌లకు ఊగిపోయారు.

ఇక ‘సై టీమ్‌’ సింగర్స్‌  స్ఫూర్తి, మౌనిక, శిరీషలు తమ పాటలతో మెస్మరైజ్‌ చేశారు. ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’సభ్యులైతే వారితో కలిసి చిందులు వేశారు. అలరించేలా సాగిన ఈ రెండు పెర్ఫామెన్స్‌లను మీరూ చూసేయండి.




Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని