కెనడాలో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య - telangana student commits suicide in canada
close
Published : 01/04/2021 12:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కెనడాలో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య

కెనడా: తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థి కెనడాలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. నల్గొండ జిల్లా దిండి మండలం ఆకుతోటపల్లికి చెందిన ప్రవీణ్‌రావు 2015లో ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లారు. ఈరోజు ఉదయం భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ప్రవీణ్‌రావు ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

 


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని