Cinema news: బొడ్రాయి తల్లి.. బోనాలు ఎత్తి - telugu News New Song From Chill Bro Out now
close
Updated : 23/10/2021 10:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cinema news: బొడ్రాయి తల్లి.. బోనాలు ఎత్తి

సూర్య శ్రీనివాస్‌, పవన్‌ కేసి, రూపిక, ఇందు ప్రధాన పాత్రల్లో కుంచం శంకర్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘చిల్‌ బ్రో’. శ్రీను చెంబేటి నిర్మాత. సురేశ్‌ బొబ్బిలి స్వరాలందిస్తున్నారు. ఈ సినిమాలోని ‘‘బొడ్రాయి తల్లి.. బోనాలు ఎత్తి’’ అనే గీతాన్ని తాజాగా విడుదల చేశారు. ఈ పాటకు అభినయ శ్రీనివాస్‌ సాహిత్యం అందించగా..మంగ్లి ఆలపించింది. ‘‘విభిన్నమైన కథాంశంతో రూపొందిన చిత్రమిది. నిర్మాణాంతర పనులు జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అని చిత్ర బృందం తెలియజేసింది.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని