వీరు వెండితెర ‘వకీల్‌సాబ్’లు - telugu actors who lawyer character in movies
close
Published : 06/04/2021 19:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వీరు వెండితెర ‘వకీల్‌సాబ్’లు

‘కోర్టులో వాదించటమూ తెలుసు.. కోటు తీసి కొట్టడమూ తెలుసు’ అంటూ ‘వకీల్‌సాబ్‌’గా పవన్‌కల్యాణ్‌ త్వరలో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ఒకప్పుడు కోర్టు డ్రామా నేపథ్యంలో సాగే చిత్రాలు ప్రేక్షకులను అలరించేవి. తర్వాతి కాలంలో నెమ్మదిగా ఆ కోవకు చెందిన చిత్రాలు తగ్గిపోయాయి. గతంలోనూ కొందరు కథానాయకులు, నాయికలు వకీల్‌గా కోర్టు సీన్‌లలో దడదడలాడించారు. ఏప్రిల్‌ 9న మరో ‘వకీల్‌సాబ్’ వస్తున్న నేపథ్యంలో ఇప్పటివరకూ నల్లకోటు ధరించి ప్రేక్షకులను తమ వాక్‌ చాతుర్యంతో అలరించిన నటులెవరో చూసేద్దామా!

పవన్‌కల్యాణ్‌; చిత్రం: వకీల్‌సాబ్‌; దర్శకుడు: వేణు శ్రీరామ్‌


ఎన్టీఆర్‌; చిత్రం: లాయర్‌ విశ్వనాథ్‌; దర్శకుడు:ఎస్‌.డి.లాల్‌


ఏయన్నార్‌; చిత్రం: సుడిగుండాలు, జస్టిస్‌ చక్రవర్తి; దర్శకులు: ఆదుర్తి సుబ్బారావు, దాసరి నారాయణరావు


ఎస్వీ రంగారావు, సావిత్రి; చిత్రం: మంచి మనసులు; దర్శకుడు: ఆదుర్తి సుబ్బారావు


కృష్ణ; చిత్రం: గూండా రాజ్యం; దర్శకుడు: కోడిరామకృష్ణ


చిరంజీవి; చిత్రం: అభిలాష; దర్శకుడు: ఎ.కోదండరామిరెడ్డి


బాలకృష్ణ; చిత్రం: ధర్మక్షేత్రం; దర్శకుడు: ఎ.కోదండరామిరెడ్డి


వెంకటేశ్‌; చిత్రం: ధర్మచక్రం; దర్శకుడు: సురేశ్‌ కృష్ణ


నాగార్జున; చిత్రం: అధిపతి; దర్శకుడు: రవిరాజా పినిశెట్టి


మోహన్‌బాబు; చిత్రం: యమజాతకుడు; దర్శకుడు: ఎన్‌.శంకర్‌


ఎన్టీఆర్‌; చిత్రం: స్టూడెంట్‌నెం.1; దర్శకుడు: ఎస్‌.ఎస్‌.రాజమౌళి


బ్రహ్మానందం; చిత్రం: ఎంఎల్‌ఏ; దర్శకుడు: ఉపేంద్రమాధవ్‌


కోట శ్రీనివాసరావు, సునీల్‌; చిత్రం: బహుమతి; దర్శకుడు: ఎస్వీ కృష్ణారెడ్డి


రాజేంద్ర ప్రసాద్‌; చిత్రం: చెట్టుకింద ప్లీడర్‌; దర్శకుడు: వంశీ


విజయశాంతి; చిత్రం: గూండారాజ్యం; దర్శకుడు: కోడిరామకృష్ణ


అలీ; చిత్రం: లాయర్‌ విశ్వనాథ్‌; దర్శకుడు: బాల నాగేశ్వరరావు


శ్రీకాంత్‌, స్నేహ; చిత్రం: రాధాగోపాళం; దర్శకుడు: బాపు


సుహాసిని, భాను చందర్‌; చిత్రం: లాయర్‌ సుహాసిని; దర్శకుడు: వంశీ


దాసరి నారాయణరావు; చిత్రం: పాలునీళ్లు; దర్శకుడు: దాసరి నారాయణరావు


సందీప్‌ కిషన్‌; చిత్రం: తెనాలి రామకృష్ణ బి.ఎ.బి.ఎల్‌; దర్శకుడు: జి.నాగేశ్వర్‌రెడ్డి


వరలక్ష్మి శరత్‌కుమార్‌చిత్రం: నాంది; దర్శకుడు: విజయ కనకమేడల


సప్తగిరి; చిత్రం: సప్తగిరి ఎల్‌.ఎల్‌.బి; దర్శకుడు: చరణ్‌ లక్కాకుల

-ఇంటర్నెట్‌ డెస్క్‌ మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని