Flight: శునకం కోసం విమానం బిజినెస్‌ కేబిన్‌ బుకింగ్‌ - telugu news Aircraft business cabin booking for dog
close
Published : 19/09/2021 07:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Flight: శునకం కోసం విమానం బిజినెస్‌ కేబిన్‌ బుకింగ్‌

ముంబయి: పెంపుడు శునకంతో సహా ముంబయి నుంచి చెన్నైకి ప్రయాణించేందుకు ఓ యజమాని ఎయిరిండియా విమానంలోని బిజినెస్‌ కేబిన్‌ మొత్తాన్ని బుక్‌ చేసుకున్నారు. ఇందుకోసం ఆయన రూ.2.50 లక్షలు వెచ్చించినట్లు సమాచారం. బుధవారం ఉదయం 9 గంటలకు ముంబయి విమానాశ్రయం నుంచి ఎయిరిండియా విమానంలో బయలుదేరినట్లు తెలిసింది. ఈ విమానంలో బిజినెస్‌ క్లాస్‌ కేబిన్‌ సీట్లు 12 ఉంటాయి. దీంతో ముంబయికి చెందిన ప్రయాణికుడు శునకంతో సహాయ ప్రయాణించేందుకు 12 సీట్లనూ బుక్‌ చేసుకున్నారు. సాధారణంగా ముంబయి నుంచి చెన్నైకి ఎయిరిండియా బిజినెస్‌ క్లాస్‌ టికెట్‌ రూ.20,000 ఉంటుంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని